WGL: రాయపర్తి మండలం ఆరెగూడెం ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించాలని కోరుతూ దివ్యాంగుడు గుమ్మదిరాజుల వెంకటేశ్వర్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పాఠశాల మూతపడటంతో గ్రామంలోని 25 మంది విద్యార్థులు పక్క గ్రామాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
వార్తలు
బడిని తెరిపించాలంటూ కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగుడు
Advertisement
Advertisement
Advertisement


