హైదరాబాద్: 28°C
క్రైమ్

ఆర్టీసీ బస్సు ఢీకొని.. ఇంటర్ విద్యార్థి మృతి

Advertisement

TG: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని షాబాద్ చౌరస్తా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కాలేజీ బస్సు కోసం చౌరస్తా వద్ద వేచి చూస్తున్న సాత్విక్ రెడ్డి అనే విద్యార్థిని ఓ ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యార్థి మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Advertisement

Advertisement