TG: హన్మకొండ జిల్లా భీమారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారం క్రితమే వివాహమైన నవవరుడు శరత్(32), అతని తండ్రి సాంబయ్య(62) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. పెళ్లి కోసం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డెకరేషన్ లైటింగ్‌ను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు సాంబయ్యకు కరెంట్ షాక్ తగిలింది. గమనించిన కొడుకు శరత్ తండ్రిని కాపాడబోయి తాను కూడా కరెంట్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
క్రైమ్
తీవ్ర విషాదం.. నవవరుడు, తండ్రి మృతి
Advertisement
Advertisement
Advertisement


