హైదరాబాద్: 28°C
వార్తలు

మున్నూరు కాపు సంఘ భవనానికి 5 లక్షలు

Advertisement

SRCL: మల్కాపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రూ.5 లక్షల నిధులను మంజూరు చేయగా, వాటికి సంబంధించిన ప్రొసీడింగ్‌ను సంఘ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement