హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధి హామీ పనులకు ఎమ్మెల్యే పార్థసారథి శ్రీకారం

Advertisement

KRNL: ధానాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. రూ.8.11 లక్షల వ్యయంతో చేపట్టిన మైనర్ కాలువ పూడికతీత పనుల ద్వారా 2,619 పనిదినాలు కల్పించడంతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement