ADB: ప్రతి ఆహార వ్యాపార సంస్థ విధిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. బుధవారం పట్టణంలోని స్థానిక రెస్టారెంట్‌లో ఆహార వ్యాపారులకు పరిశుభ్రత, నిబంధనలు, ఆహార భద్రతా, ధృవీకరణ తదితర అంశాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు. ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని రెస్టారెంట్ యజమానులకు కలెక్టర్ సూచించారు.
వార్తలు
'ఆహార భద్రతా ప్రమాణాలను విధిగా అమలు చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


