TG: రాష్ట్ర పోలీస్ సర్వీస్ రూల్స్‌లో కొత్త మార్పులు తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు. SI పోస్టులను రాష్ట్రస్థాయిగా మార్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. ఈ అంశంపై కేబినెట్ సబ్ కమిటీకి సర్కార్ సిఫార్సు పంపింది. జోన్లతో సంబంధం లేకుండా పదోన్నతులకు అవకాశం కల్పించనుంది.