హైదరాబాద్: 28°C
వార్తలు

అది కాదు లతో సమీక్షించిన జిల్లా ప్రత్యేక అధికారి

Advertisement

KMM: కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర టీఎస్‌తో నిన్న కలిసి శాఖల వారీగా జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ సమీక్షించారు. ఖమ్మం జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సాధించిన విజయాలను కేస్ స్టడీల రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి శాఖ తమ విజయగాథలు, ఉత్తమ ఫొటోలతో 5రోజుల్లోగా ప్రత్యేక నాణ్యమైన బుక్లెట్ సిద్ధం చేయాలని సూచించారు.

Advertisement

Advertisement