హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకుల విద్యాలయాల్లో ఒక్క సీటు ఖాళీగా ఉండకూడదు

Advertisement

ఖమ్మం జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండకుండా నిరుపేదలు, అనాథలు, ఒంటరి తల్లిదండ్రుల పిల్లలతో భర్తీ చేయాలని ప్రత్యేక అధికారి అనుదీప్ సూచించారు. బ్లాక్ స్పాట్ల సవరణ వల్ల రోడ్డు ప్రమాద మరణాలు ఏ మేరకు తగ్గాయో గత ఏడాది గణాంకాలతో పోల్చి విశ్లేషించాలని ఆదేశించారు. నిన్న సమీక్షలో ఆయన మాట్లాడారు.

Advertisement

Advertisement