W.G: తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మంగళవారం దాడులు నిర్వహించినట్లు సీఐ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇందులో ఎస్సైలు దొరబాబు, మురళి, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
బహిరంగంగా మద్యం సేవిసస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


