కడప: వెల్లాలలోని చెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ ఛైర్మన్ జీఎల్ నారాయణరెడ్డి, పర్యవేక్షణా అధికారి మారుతి ప్రసాదు, ఈవో వెంకటరమణ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. భక్తులు సమర్పించిన కానుకుల ద్వారా సుమారు రూ. 9,72,000 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏడు నెలల కాలానికి ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
వార్తలు
భీమలింగేశ్వర స్వామి ఆలయ ఆదాయ వివరాలు ఇవే..!
Advertisement
Advertisement
Advertisement


