హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్వాడీ ఇంటర్వ్యూలు వాయిదా

Advertisement

నెల్లూరు డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఈనెల 27న ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించునున్న ఇంటర్వ్యూ అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు అధికారులు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అభ్యర్థులందరూ ఈ విషయాలను గమనించాలన్నారు.

Advertisement

Advertisement