‘ముంబై ఇండియన్స్’కు చెందిన అన్ని ఫ్రాంచైజీలకు ఆడిన తొలి ఆటగాడిగా ట్రెంట్ బౌల్ట్ నిలిచాడు. ఇప్పటికే IPLలో MI, మేజర్ లీగ్ క్రికెట్లో MI న్యూయార్క్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో MI ఎమిరేట్స్, SA20 లీగ్‌లో MI కేప్‌టౌన్ జట్లకు ఆడాడు. తాజాగా ‘ద హండ్రెడ్’ లీగ్‌లో MI లండన్ జట్టుకు ఎంపిక కావడంతో ఈ ఘనత సాధించాడు.