హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఉండాల్సిందే: రాయుడు

Advertisement

రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌కు జట్టులో చోటు కల్పించాలని అతడు కోరాడు. రోహిత్ లాంటి అనుభవం కలిగిన ఆటగాడు మెగా టోర్నీలో జట్టుకు ఎంతో అవసరమన్నాడు. రోహిత్ కేవలం అద్భుతమైన నాయకుడు మాత్రమే కాదని, పెద్ద మ్యాచ్‌ల్లో రాణించగల 'బిగ్ మ్యాచ్ ప్లేయర్' అని కొనియాడాడు.

Advertisement

Advertisement