IND-ENG టీ20 రేపటి నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించాలనే డిమాండ్లు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ ఓడిన నేపథ్యంలో.. ఇప్పటికైనా సూపర్ ఫామ్‌లో ఉన్న 'వైభవ్'ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. దీనిపై జట్టు యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
క్రీడలు
సూర్యవంశీకి ఛాన్స్ ఇస్తారా..?
Advertisement
Advertisement
Advertisement


