హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం..!

Advertisement

టీమిండియా ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి గాయంపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఫిట్‌నెస్ సాధించడానికి సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరం కానున్నాడు. అయితే, ఆ తర్వాత జరిగే జింబాబ్వే టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement