మెదక్ ఫాల్కన్స్‌తో మ్యాచ్‌లో కరీంనగర్ డైమండ్స్ 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీంనగర్.. రాహుల్ రాదేశ్ 48 బంతుల్లోనే మెరుపు సెంచరీతో 232 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో మెదక్.. 19.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. కరీంనగర్ బౌలర్లలో ఆశిష్ శ్రీవాత్సవ, శుభమ్ శర్మ తలో రెండు వికెట్లతో రాణించారు.
క్రీడలు
TG20: కరీంనగర్ ఘన విజయం
Advertisement
Advertisement
Advertisement


