అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియాపై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ పేరిట ఉంది. అతడు భారత్‌పై 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. అయితే, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ 5 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. బట్లర్ మరో రెండు హాఫ్ సెంచరీలు చేస్తే, డికాక్ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరుకుంటాడు.
క్రీడలు
డికాక్ రికార్డుపై కన్నేసిన జోస్ బట్లర్
Advertisement
Advertisement
Advertisement


