అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ, గ్లెన్ మాక్స్‌వెల్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ చెరో 5 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 4 సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, రేపటి నుంచి భారత్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో అతడు మరో 2 సెంచరీలు సాధిస్తే, ఈ రికార్డు బ్రేక్ అవుతుంది.
క్రీడలు
భారత్‌తో సిరీస్‌లో చరిత్ర సృష్టిస్తాడా?
Advertisement
Advertisement
Advertisement


