హైదరాబాద్: 28°C
క్రీడలు

ముంబైని వీడి బెంగళూరుకు పాండ్యా

Advertisement

హార్దిక్ పాండ్యా ఇటీవల కాలంలో వరుసగా గాయాలపాలవుతున్నాడు. దీంతో అతడు బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను తరచూ సందర్శించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే హార్దిక్ తన నివాసాన్ని ముంబై నుంచి బెంగళూరుకు మార్చినట్లు సమాచారం. COEకి సమీపంలో ఉన్న ఓ ఇంటిని అతడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ఉంటూ COE ద్వారా తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవచ్చని భావిస్తున్నాడు.

Advertisement

Advertisement