కరీంనగర్ జిల్లా కొత్తపల్లి చేనేత సహకార సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతుదారులైన నూతన ప్రతినిధులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కలిశారు. ఆయన విజేతలను శాలువాలతో సన్మానించి, మిఠాయిలు తినిపించి అభినందించారు. చేనేత సహకార సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
'చేనేత సహకార సంఘ అభివృద్ధికి కృషి చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


