VZM: శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునః నూతన శిఖర ప్రతిష్ట కార్యక్రమం అనంతరం మొదటిసారిగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం నాడు తన కుటుంబ సపరివార సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనలు అందించారు.
వార్తలు
శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్
Advertisement
Advertisement
Advertisement


