హైదరాబాద్: 28°C
వార్తలు

నగరంలో ముమ్మరంగా హరితాభివృద్ధి పనులు..!

Advertisement

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో నగర హరితాభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. రోడ్ల పక్కన, పార్కుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. నాటిన ప్రతి మొక్కకు పాదులు చేసి, కర్రలు కట్టి సంరక్షిస్తున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Advertisement

Advertisement