హైదరాబాద్: 28°C
వార్తలు

'స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం'

Advertisement

SKLM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి పిలుపునిచ్చారు. మంగళవారం పలాసలోని టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రజలతో నిరంతర సంబంధాలపై నాయకులకు సూచనలు చేశారు.

Advertisement

Advertisement