MNCL: చెన్నూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్మెర రాధాకృష్ణమూర్తిని సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యం కారణంగా లీవులో ఉన్న సదరు హెచ్ఎం తప్పుడు పత్రాలు సమర్పించి సెలవు రోజుల్లో వేతనం పొందినట్లు విచారణలో తేలినట్లు DEO పేర్కొన్నారు.