TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తర్వాత శివ ప్రతాప్ శుక్లా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత గవర్నర్ దంపతులకు అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు.