BPT: నగరంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రేపు ఉద్యోగ మేళా ఉంది. దివీస్ ల్యాబ్లో పనిచేయడానికి ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు. ఉదయం 9 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.