హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తానూర్‌లో పల్స్ పోలియో ప్రారంభం

Advertisement

NRML: తానూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని సర్పంచ్ సుగంధ మాధవ పటేల్ ఆదివారం ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ పల్స్ పోలియో ద్వారా దేశం నుంచి అంగవైకల్యాన్ని తరిమికొట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం సుమలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement