భారత్, ఐర్లాండ్ మధ్య ఇవాళ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఘనంగా గెలిచి తమ అసలు సత్తా చూపించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. కాగా, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆడిన తొలి టీ20లో టీమిండియాకు ఇలాంటి ఫలితం రావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
క్రీడలు
IND vs IRE: అసలు సత్తా చూపిస్తారా?
Advertisement
Advertisement
Advertisement


