ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ స్పెయిన్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-H చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 1-0తో ఉరుగ్వేను ఓడించింది. ఈ గెలుపుతో గ్రూప్-Hలో 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక డ్రాతో 7 పాయింట్లు సాధించిన స్పెయిన్ అగ్రస్థానంలో నిలవడమే కాక.. నాకౌట్‌కు అర్హత సాధించింది.
క్రీడలు
నాకౌట్‌కు దూసుకెళ్లిన స్పెయిన్
Advertisement
Advertisement
Advertisement


