హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్.. నేటి మ్యాచ్‌లు ఇవే

Advertisement

2026-ఫిఫా ప్రపంచకప్‌లో నేడు మరో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం 7:30కి అర్జెంటీనా జట్టు.. జోర్డాన్‌తో తలపడనుంది. అలాగే అల్జీరియా Vs ఆస్ట్రియా మ్యాచ్ జరగనుంది. అర్థరాత్రి 12:30కి దక్షిణాఫ్రికా జట్టు కెనడాతో పోటీ పడనుంది. కాగా, ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఉరుగ్వేతో జరిగిన పోరులో స్పెయిన్ విజయం సాధించి నాకౌట్‌కు దూసుకెళ్లింది.

Advertisement

Advertisement