మన్యం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. PGRSకు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరుఅవుతారని పేర్కొన్నారు.
వార్తలు
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


