BDK: అర్హులైన వారికి ఓటు కల్పించడం, జాబితా సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు లక్ష్యమని, వివరాలు సేకరించిన వెంటనే ఓటర్లకు రశీదు అందజేయాలని సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదేశించారు. శనివారం రాజుపేట, తాతగూడ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా పూరించాలని సూచించారు.
వార్తలు
'ఎన్యూమరేషన్ ఫారాలను తప్పులు లేకుండా పూరించాలి'
Advertisement
Advertisement
Advertisement


