హైదరాబాద్: 28°C
క్రైమ్

నాలుగు హత్యల కేసును ఛేదించిన పోలీసులు

Advertisement

TG: నల్గొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలను చంపింది ఒక్కడేనని నిర్ధారించారు. ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం, అతడి భార్యతో పాటు వారికి పరోక్షంగా సహకరించిన సోహైల్, హేమంత్‌ను అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే అస్లాం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు.

Advertisement

Advertisement