TG: మహబూబ్‌నగర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. న్యూ మోతీనగర్‌లో 2 రోజులక్రితం ఓ పెళ్లి వేడుకలో మిగిలిన స్వీట్‌ను కాలనీ వాసులకు మహిళ పంపిణీ చేసింది. దీంతో ఆ స్వీట్ తిని 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వార్తలు
ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత
Advertisement
Advertisement
Advertisement


