హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మార్కాపురం జిల్లాలో సీఎం పర్యటన

Advertisement

AP: మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టును సీఎం పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం గిద్దలూరులో సంజీవని కార్యక్రమంలో పాల్గొననున్నారు. కృష్ణంశెట్టిపల్లిలో సంజీవని లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement