హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT నేడు భారీ వర్షాలు

Advertisement

AP: రాష్ట్రంలో ఇవాళ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదంని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించింది.  

Advertisement

Advertisement