హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడిగా భూషయ్య

Advertisement

NGKL: జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా గమ్మకొండ భూషయ్య నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన నాయకత్వానికి భూషయ్య కృతజ్ఞతలు తెలిపారు. దళితుల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Advertisement