విశాఖ: జిల్లా పరిషత్‌లో శుక్రవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సదస్సుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయనను దుస్సాలువ, పూలమాలతో సత్కరించారు. గ్రామాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం, రిజర్వేషన్ ఫలాలు చివరి వర్గాలకు చేరేలా కృషి చేయడం, ఆత్మగౌరవంతో హక్కులు సాధించుకోవాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.
వార్తలు
విశాఖలో MEF ఉత్తరాంధ్ర సదస్సుకు హాజరైన మందకృష్ణ మాదిగ
Advertisement
Advertisement
Advertisement


