BHPL: కాటారం మండలం ప్రతాపగిరి గ్రామంలోని గుర్రాల చెరువు సమీపంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపి, క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఊర పోచమ్మ ఆలయం ముందు గుంతలు తవ్వడంతో పాటు క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు శనివారం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
వార్తలు
ప్రతాపగిరిలో గుప్తనిధుల తవ్వకాల కలకలం..
Advertisement
Advertisement
Advertisement


