JGL: మొహర్రం సందర్భంగా శనివారం పట్టణంలోని గడియారం ప్రాంతంలో పీరీల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పీరీలకు దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపులుల వేషధారణలతో కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు కొనసాగాయి.
వార్తలు
జగిత్యాలలో భక్తిశ్రద్ధలతో మొహర్రం వేడుకలు
Advertisement
Advertisement
Advertisement


