హైదరాబాద్: 28°C
వార్తలు

పుట్టిన సందర్భాన్నిబట్టి ఆవులకు పేర్లు

Advertisement

NRML: సారంగాపూర్ మండలం చించోలి(బి)లోని సురభి గోశాలలో వంద ఆవులకు వాటి పుట్టిన సమయం, రూపం, ప్రత్యేక లక్షణాలను బట్టి యూనిక్, ఏలియన్, కోబ్రా, గరీబ్, 24 గంటలు వంటి వినూత్న పేర్లు నిర్వాహకుడు మన్మోహన్‌రెడ్డి పెట్టారు . శివరాత్రి రోజు పుట్టిన ఆవుకు 'శివంగి', పాము మచ్చతో పుట్టిన దానికి 'కోబ్రా' అని పేరు పెట్టి ఆవులతో తన ప్రత్యేక అనుబంధాన్ని చాటుతున్నారు.

Advertisement

Advertisement