NRPT: ప్రజా పోరాటాల ఫలితంగానే రోడ్డు మరమ్మతులకు మోక్షం లభించిందని CITU జిల్లా కార్యదర్శి బలరాం అన్నారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి నుంచి కోటకొండ వరకు అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డు కోసం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోరాటాలు చేశారని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన మరమ్మతులు కంటితుడుపు చర్యగా పేర్కొని శాశ్వత పనులు చేపట్టాలని కోరారు.
వార్తలు
VIDEO: అప్పక్‌పల్లి-కోటకొండ రోడ్డుపై బలరాం స్పందన
Advertisement
Advertisement
Advertisement


