హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మెదరమెట్లలో పల్స్ పోలియోపై ర్యాలీ

Advertisement

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్లలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం పల్స్ పోలియోపై అవగాహణ ర్యాలీ చేపట్టారు. పోలియో చుక్క, వేయించు అక్క అంటూ నినాదాలు చేశారు. మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ చిట్టిబాబు మాట్లాడుతూ రేపు అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, బస్టాండ్ సెంటర్ల వద్ద పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు.

Advertisement

Advertisement