హైదరాబాద్: 28°C
వార్తలు

నన్ను తిట్టిన వాళ్లంతా కాపులే: పవన్ కళ్యాణ్

Advertisement

AP: కాపు సామాజిక వర్గంలో ఐక్యతపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కాపులలో ఐక్యత లేదు. కేవలం గొడవల సమయంలోనే ఏకం అవుతున్నారు. ఎన్నికలప్పుడు విడిపోయి అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. నన్ను తిట్టిన వాళ్లంతా కాపులే' అని జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ భేటీలో పవన్ అన్నారు.

Advertisement

Advertisement