NLG: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని, దాని స్థానంలో కొత్త పథకాన్ని తేవాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జూలై 1న దేశవ్యాప్తంగా జరిగే నిరసనను జయప్రదం చేయాలని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలో జరిగిన సంయుక్త సమావేశంలో నేతలు తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, ఎండి సలీం, బండ శ్రీశైలం మాట్లాడారు.
వార్తలు
'దేశవ్యాప్త నిరసనను జయప్రదం చేయాలి'
Advertisement
Advertisement
Advertisement


