హైదరాబాద్: 28°C
వార్తలు

కృష్ణా పోలీసుల సక్సెస్.. 400 పోయిన ఫోన్లు రికవరీ!

Advertisement

కృష్ణా: జిల్లా పోలీసులకు మరోసారి విశేష విజయం దక్కింది. CEIR పోర్టల్ సహాయంతో చోరీకి గురైన 400 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందన్నారు. మచిలీపట్నం సీసీఎస్ 100, పెనమలూరు 63, గుడివాడ 237 ఫోన్లను గుర్తించారు. జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు త్వరలో బాధితులకు ఫోన్లను అందజేయనున్నారు.

Advertisement

Advertisement