హైదరాబాద్: 28°C
వార్తలు

పత్తి రైతులకు శాస్త్రవేత్తల సూచనలు

Advertisement

PLD: ​దుర్గి మండలం కొలగూట్ల, ఆత్మకూరుల్లో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డా.నగేష్, సత్యగోపాల్ పత్తి పంటను శనివారం పరిశీలించారు. రసం పీల్చే పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ మందును కాండానికి పూయాలన్నారు. పూత, పిందె రాలకుండా ఎకరాకు కేజీ మెగ్నీషియం సల్ఫేట్, 250 గ్రాముల బోరాన్ పిచికారీ చేయాలని సూచించారు. వర్షాల్లేకుంటే మల్టీ-K ఎరువు వాడాలని సూచించారు.

Advertisement

Advertisement