NRPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా బోగస్ ఓట్లను మాత్రమే తొలగిస్తున్నామని, అర్హులైన ఎవరి ఓటును తొలగించే ప్రసక్తే లేదని నారాయణపేట కలెక్టర్ సి.హెచ్ ప్రియాంక స్పష్టం చేశారు. శనివారం ఉట్కూర్ లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీని ఆమె పర్యవేక్షించారు. ప్రజలు బీఎల్వోలకు సహకరించి, వివరాలను తప్పులు లేకుండా అందించాలని ఆమె సూచించారు.
వార్తలు
అర్హులైన వారి ఓటు తొలగించే ప్రసక్తే లేదు: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


