MDK: పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లి హైస్కూల్ టాపర్లకు పూర్వ విద్యార్థులు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. హెచ్ఎం మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 1982-83 పూర్వ విద్యార్థుల కన్వీనర్ మునిగాల రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పురస్కారాలను అందజేశారు. టాపర్లుగా నిలచిన మాటూరి రేన (526), పచ్చ సౌజన్య (523) లకు పురస్కారాలను అందజేశారు
వార్తలు
పదవ తరగతి టాపర్లకు పురస్కారాలు
Advertisement
Advertisement
Advertisement


